Entertainment
Urike Urike Song Lyrics In Telugu
Urike Urike Song Lyrics In Telugu Telugu Lyrics రానే వచ్చావా వానై నాకొరకే వేచే ఉన్నాలే నీతో తెచ్చావా ఏదో మైమరుపే ఉన్నట్టున్నాలే నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వీ దరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే Read more…