Entertainment
Maguva Maguva Song Lyrics In Telugu
Maguva Maguva Song Lyrics In Telugu Telugu Lyrics మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంటా బయటా అలుపని రవ్వంత అననే అనవంటా వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా (స గమపమగస గమపమగస) (గమపమగ గమపమగ గమనిపమస) (స గమపమగస గమపమగస) (గమపమగ గమపమగ గమనిపమస) Read more…