Devotional
Jaya Jaya Subhakara Vinayaka Song Lyrics in Telugu
Jaya Jaya Subhakara Vinayaka Song Lyrics in Telugu Telugu Lyrics వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా…. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక ఆ…ఆ…ఆ…ఆ… బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహపరములనిడు మహానుభావా ఇష్టమైనది వదలిన నీకడ ఇష్టకామ్యములు Read more…