Entertainment
Anuvanuvuu Song Lyrics In Telugu
Anuvanuvuu Song Lyrics In Telugu Telugu Lyrics అణువణువూ అలలెగసే.. తెలియని ఓ ఆనందమే.. కనులెదుటే నిలిచెనుగా.. మనసెతికే నా స్వప్నమే.. కాలాలు కళ్లారా చూసేనులే.. వసంతాలు వేచింది ఈ రోజుకే.. భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే.. అణువణువూ అలలెగసే.. తెలియని ఓ ఆనందమే.. కనులెదుటే నిలిచెనుగా.. మనసెతికే నా స్వప్నమే.. ఓ చోటే ఉన్నాను వేచాను వేడానుగా.. కలవమని.. నాలోనే ఉంచాను ప్రేమంతా దాచనుగా.. Read more…