Entertainment
Adigaa Song Lyrics In Telugu
Adigaa Song Lyrics In Telugu Telugu Lyrics అడిగా అందాల చిన్ని చినుకులనే పిడుగే రానుంది అని తెలియకనే పిలిచా ఏడేడు రంగు తళుకులనే నలుపే చేరింది విధిలా ఏమైనా తప్పంతా నాదేలే చూపించా కలలే నీకిచ్చా దిగులే మనసా మన్నించుమంటూ ఆడగనులే తెలిసే ఇంకొక్క సారి జరగదులే కనులే కన్నీరు ఇంకి నిలిచెనులే తెలుపే దిద్దేటి సమ్మతే హృదయం తెరిచా మనసే గెలిచా ఒకటై Read more…