Kaanunna Kalyanam Song Lyrics In Telugu
Kaanunna Kalyanam Song Lyrics In Telugu Telugu Lyrics కానున్న కళ్యాణం ఏమన్నది? స్వయం వరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది? ప్రతి క్షణం మరో వరం విడువని ముడి ఇదేకదా? ముగింపులేని గాథగా తరములపాటుగా తరగని పాటగా ప్రతిజత సాక్షిగా ప్రణయమునేలగా సదా (కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళముందు పారాడగా) (ధీరేననాన ధీరేనన Read more…